YS Jagan Mohan Reddy: సెప్టెంబర్ 1,2 తేదీల్లో సీఎం జగన్ కడప పర్యటన

YS Jagan Mohan Reddy: సెప్టెంబర్ 2న వైఎస్సాఆర్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం

Shireesha
Published on: 29 Aug 2021 9:19 AM IST
AP CM YS Jagan Mohan Reddy Kadapa Tour on September 1st 2nd 2021 | YS Jagan Latest News
X

సెప్టెంబర్ 1,2 తేదీల్లో సీఎం జగన్ కడప పర్యటన

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ సెప్టెంబర్ 1,2 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఒకటవ తేదీన ప్రత్యేక విమానంలో జిల్లాకు చేరుకుని, రాత్రికి ఇడుపులపాయలో బస చేయనున్నారు. ఆ తర్వాత 2న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.. అనంతరం వైఎస్సాఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళి అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సీఎం పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story