logo

You Searched For "Y.S. Jagan"

తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం

10 Aug 2019 6:46 AM GMT
తాడేపల్లిలో వైసీపీ కొత్త రాష్ట్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా శనివారం ఉదయం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఎన్టీఅర్ బాటలోనే జగన్ కూడా.. శాసన మండలి రద్దు చేస్తారా?

30 May 2019 5:06 PM GMT
తెలుగుదేశం పార్టీ మొదటిసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చినపుడు శాసనమండలిని రద్దు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఅర్ అసెంబ్లీలో తీసుకుంటున్న...

గవర్నర్ నరసింహన్ అరుదైన ఘనత

29 May 2019 9:08 AM GMT
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ అరుదైన ఘనత సాధించారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు నాలుగు ప్రభుత్వాలు ఏర్పడగా.. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌...

ప్రస్తుతానికి ప్రతిపక్ష హోదా మిగిలింది

23 May 2019 1:32 PM GMT
చావు తప్పి కన్ను లోత్తబోవడం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారిగా అతి అవమానకరమైన ఓటమి ఇది. దాదాపు తుడిచిపెట్టుకు పోయే పరస్థితి ఎదురైంది....

టు.. ఆంధ్రా సీఎం వయా పాదయాత్ర!

23 May 2019 10:40 AM GMT
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన నాయకులదే విజయం. తన కడప గడప దాటి ప్రజల గుండెల్లోకి చేరుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర...

ముగ్గురూ అక్కడికే!

22 May 2019 5:11 AM GMT
ఏపీ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరనే దానిపై అధికార, ప్రతిపక్షాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బెజవాడకు...

నేడు అమరావతికి జగన్..

22 May 2019 2:36 AM GMT
ఎన్నికలు అయిన దగ్గర నుంచి తమ పార్టీ కచ్చితంగా గెలవబోతోందని ఘంటాపథంగా చెబుతూ వచ్చిన జగన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో మరింత ఖుషీగా ఉన్నారు. ఇపుడు మరో 24...

జగన్‌తో జాతీయ పార్టీల నేతలు సంప్రదింపులు..వైసీపీ అధికారంలోకి వస్తే....

14 May 2019 9:39 AM GMT
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్‌తో పలు జాతీయ పార్టీల అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే తమకు మద్దతు ఇవ్వాలని...

విహార యాత్రలకు ఏపీ నేతలు

27 April 2019 4:12 AM GMT
మండుటెండ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించిన నేత‌లు ఇప్పుడు విహార యాత్ర‌ల బాట ప‌ట్టారు. ప్ర‌త్య‌ర్ధి పార్టీలపై వాడి వేడి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణలతో ఎన్నిక‌ల...

మేమూ వస్తున్నాం : ప్రచారానికి విజయమ్మ, షర్మిల రెడీ

19 March 2019 10:20 AM GMT
ఎన్నిక‌ల పోలింగ్ తేది ద‌గ్గ‌ర‌వుతున్న త‌రుణంలో వైసీపీ పార్టీ తరుపున వైఎస్‌ విజయమ్మ, షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు. విజయమ్మ, షర్మిల కోసం వేర్వేరు...

జూనియర్ ఎన్టీఆర్ మామకు కీలక పదవి... వైఎస్ జగన్ నిర్ణయం

11 March 2019 9:31 AM GMT
ఎపీలో ఎన్నికలు మహాయుద్థన్నే తలపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో అందరిలో హడవుడి మొదలైంది. ఎవరికి వారే యమునాతీరే అనేలా వ్యవహరిస్తున్నారు....

అలీ పోటీ చేసే స్థానంపై సర్వత్రా ఆసక్తి

5 Jan 2019 4:44 AM GMT
నటుడు, కమెడీయన్ అలీ వైఎస్సార్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 9న జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో జగన్ సమక్షంలో అలీ పార్టీలో చేరనున్నారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అలీ సై అన్నట్లు తెలిసింది.

లైవ్ టీవి


Share it
Top