YSR Jayanthi2022: నేడు మహానేత వైఎస్సార్ జయంతి

YSR Jayanthi2022: నివాళులర్పించిన సీఎం జగన్ కుటుంబసభ్యులు

Rama Rao
Published on: 8 July 2022 9:35 AM IST
CM Jagan And Family Members Pays Tributes to YSR | AP News
X

YSR Jayanthi2022: నేడు మహానేత వైఎస్సార్ జయంతి

YSR Jayanthi2022: కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సీఎం జగన్‌ కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఇవాళ మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులర్పించారు. జగన్‌తో పాటు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ షర్మిల హాజరయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story