AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

AP Cabinet: సెప్టెంబ‌ర్ 1న ఏపీ కేబినెట్ సమావేశం

Jyothi
Published on: 25 Aug 2022 7:29 AM IST
AP Cabinet Meeting Postponed
X

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా 

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 29న జరగాల్సిన కేబినెట్ భేటీని ప్రభుత్వం తాజాగా వాయిదా వేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం బుధ‌వారం రాత్రి ఓ ప్రక‌ట‌న విడుద‌ల చేసింది. ఈ నెల 29న జ‌ర‌గాల్సిన కేబినెట్ భేటీని వాయిదా వేస్తున్నట్లుగా ప్రక‌టించిన రాష్ట్ర ప్రభుత్వం... స‌ద‌రు భేటీని సెప్టెంబ‌ర్ 1న నిర్వహించ‌నున్నట్లు తెలిపింది. అయితే, కేబినెట్ భేటీని వాయిదా వేయ‌డానికి గ‌ల కార‌ణాల‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం త‌న ప్రక‌ట‌న‌లో వెల్లడించ‌లేదు.

Jyothi

Jyothi

Next Story