Andhra Pradesh: ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pardesh: డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, కొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Rama Rao
Updated on: 7 Jun 2022 11:49 AM IST
AP Assembly Meetings From the 20th of this Month
X

Andhra Pardesh: ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Andhra Pardesh: ఈనెల 20 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ స్పీకర్‌ ను ఎన్నుకోనున్నారు. అలాగే కొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల కోసం అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ ఉంటే ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న స్పీకర్ తమ్మినేని సీతారాం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story