AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ మరోసారి వాయిదా..

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ మరోసారి వాయిదా పడింది.

Arun Chilukuri
Published on: 29 Aug 2022 5:04 PM IST
AP Cabinet Meeting Postponed
X

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ మరోసారి వాయిదా..

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ భేటీ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే రెండు సార్లు కేబినెట్‌ భేటీ వాయిదా పడింది. తొలుత ఈ నెల 28న జరగాల్సిన కేబినెట్‌ భేటీ సెప్టెంబర్‌ 1కి వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్‌ 1న జరగాల్సిన కేబినెట్‌ భేటీ మరోసారి వాయిదా పడింది. వినాయక చవితి, జగన్‌ కడప పర్యటనతో కేబినెట్‌ భేటీ వాయిదా పడినట్టు తెలుస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఏపీ ఉద్యోగులు అదే రోజున చలో విజయవాడను నిర్వహిస్తుండడం కూడా వాయిదాకు కారణమని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story