నవరత్నాలపై నవ సందేహాలు.. వైసీపీ పథకాలను విమర్శిస్తూ పవన్‌ ట్వీట్‌

ప్రకటనల్లో మాత్రం అందరికీ అందుతున్నాయని ప్రచారం

Rama Rao
Published on: 8 July 2022 12:37 PM IST
Janasena Chief Pawan Kalyan Tweeted Criticizing YCP Schemes
X

నవరత్నాలపై నవ సందేహాలు.. వైసీపీ పథకాలను విమర్శిస్తూ పవన్‌ ట్వీట్‌

వైసీపీ పథకాలను విమర్శిస్తూ పవన్‌ ట్వీట్‌ 

Pawan Kalyan: వైసీపీ పథకాలను విమర్శిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్‌ చేశారు. నవరత్నాలపై నవ సందేహాలు ఉన్నాయంటూ ట్వి్ట్టర్ లో పేర్కొన్నారు. పథకాల్లో కోతలు పెడుతూ ప్రకటనల్లో మాత్రం అందరికీ అందుతున్నాయని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు పవన్‌.

Rama Rao

Rama Rao

Next Story