వైసీపీ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు

*రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్య పాలన కొనసాగిస్తోంది -చంద్రబాబు

Rama Rao
Updated on: 10 Jun 2022 4:49 PM IST
TDP Chief Chandrababu Comments on YCP Government | AP News
X

వైసీపీ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు 

Chandrababu: వైసీపీ మూడేళ్ల పాలనపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్య పాలన నడుస్తోందని 60 మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. ఇదే కొనసాగితే రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారే పరిస్థితి వస్తుందని విమర్శించారు. పోలీస్‌ వ్యవస్థ దారుణంగా తయారైందని, నేరస్థులకు పోలీసులు వంత పాడుతున్నారంటూ మండిపడ్డారు. కోనసీమలో విధ్వంసాలపై రాష్ట్ర ప్రజలకు డీజీపీ సమధానం చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.


Rama Rao

Rama Rao

Next Story