ఇడుపులపాయలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమం

YSR Vardhanthi: వైఎస్ సమాధి వద్ద సీఎం జగన్ తోపాటు..కుటుంబ సభ్యుల నివాళి

Jyothi
Published on: 3 Sept 2022 6:50 AM IST
YSR Vardhanthi at Idupulapaya | AP News
X

ఇడుపులపాయలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమం

YSR Vardhanthi: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story