Home > Farmers
You Searched For "Farmers"
మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలకు సిద్ధమైన కేంద్రం
30 Jan 2021 9:55 AM GMT*సాగు చట్టాలపై రైతులు అభ్యంతరాలు చెప్పొచ్చన్న కేంద్రం *అఖిలపక్ష సమావేశంలో మరోసారి చర్చలపై ప్రస్తావించిన ప్రధాని *ప్రభుత్వం మరోసారి రైతులతో మాట్లాడటానికి సిద్ధం-కేంద్రం
Delhi Farmers: ఢిల్లీలో రైతుల ఆందోళనలో ఉద్రిక్తత
29 Jan 2021 2:46 AM GMT* ఘాజీపూర్ దగ్గర రణరంగంగా మారిన పరిస్థితి * రైతులు రహదార్లను ఖాళీ చేయాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు * చట్టాల రద్దయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్న రైతులు
రైతులు ఢిల్లీ విడిచి వెళ్లిపోవాలంటూ స్థానికుల నినాదాలు
28 Jan 2021 4:00 PM GMT*కిసాన్ పరేడ్ తర్వాత ఢిల్లీలో సద్దుమణగని పరిస్థితి *ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలు *అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత
రైతు సంఘాల నేతలపై FIR నమోదు.. సింఘి బోర్డర్ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తం
28 Jan 2021 11:00 AM GMT*రైతు నేతలకు పోలీసుల నోటీసులు *పలువురు రైతు సంఘాల నేతలపై FIR నమోదు *కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నిర్ణయం
Delhi Farmers: రైతు సంఘాల్లో చీలిక
28 Jan 2021 4:20 AM GMT* ఆందోళనల నుంచి తప్పుకున్న రెండు సంఘాలు * ఉద్యమం నుంచి తప్పుకున్న ఏఐకేఎస్‌సీసీ, బీకేయూ * ఢిల్లీ విధ్వంసానికి విద్రోహశక్తులే కారణమన్న రైతు నేతలు
అట్టుడికిన దేశ రాజధాని ఢిల్లీ
27 Jan 2021 5:46 AM GMT* రణరంగంగా మారిన కిసాన్ పరేడ్ ర్యాలీ * పోలీసులను దాటుకుని ముందుకు పోయిన రైతులు * ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగిరిన పరాయి జెండా
ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
27 Jan 2021 4:45 AM GMT* ఢిల్లీలో భారీగా బలగాల మోహరింపు * ఎర్రకోట దగ్గర పోలీసు బలగాల బందోబస్తు * ఢిల్లీ ప్రధాన ప్రాంతాలలో పోలీసుల గస్తీ
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తం.. హింసకు పాల్పడవద్దని రాహుల్ గాంధీ విజ్ఞప్తి
26 Jan 2021 10:15 AM GMT* హింసకు పాల్పడవద్దని రైతులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి * హింస ఏ సమస్యకు పరిష్కారం కాదని సూచన * వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
ఢిల్లీ రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తత
26 Jan 2021 6:26 AM GMT* బారికేడ్లను దాటుకొని వస్తున్న రైతులు * సింఘు, టిక్రీ, ఘాజీపూర్ నుంచి ట్రాక్టర్ ర్యాలీతో వెళ్తున్న రైతులు * టిక్రీ దగ్గర అడ్డుకున్న పోలీసులు
ఢిల్లీలో రైతు సంఘాల భారీ ట్రాక్టర్ ర్యాలీ
26 Jan 2021 3:01 AM GMT* కిసాన్ గణతంత్ర పరేడ్ పేరిట ర్యాలీ * ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా పోలీసుల మోహరింపు * ఆరువేల మంది సిబ్బందితో భద్రతా పర్యవేక్షణ * 5వేల ట్రాక్టర్లకే అనుమతి
ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా హైదరాబాద్ లో ర్యాలీ
25 Jan 2021 4:31 PM GMT* ఆల్ ఇండియా కిషన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ ర్యాలీ * ఈనెల 26న ర్యాలీ జరుపుకునేందుకు హైకోర్టు అనుమతి * మ. 2 గం. నుంచి సా. 5 గంటల వరకు ర్యాలీకు అనుమతి
కేంద్రం, రైతు సంఘాల మధ్య మొదలైన చర్చలు.. ఈ సారైనా ప్రతిష్టంభన తొలుగుతుందా?
20 Jan 2021 10:30 AM GMT*చర్చల్లో పాల్గొన్న 41 రైతు సంఘాల నేతలు *తొమ్మిది విడతల చర్చల్లో తొలగని ప్రతిష్టంభన *వ్యవసాయ చట్టాలు రద్దు చేయాల్సిందే అంటోన్న రైతు సంఘాలు