భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల

YS Sharmila: గోదావరిలో మునిగిన ఇళ్లను పరిశీలించిన షర్మిల

Jyothi
Published on: 23 July 2022 1:22 PM IST
YS Sharmila Visited Bhadradri Kothagudem District
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన వైఎస్ షర్మిల

YS Sharmila: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రావిగూడెం గ్రామంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పర్యటించారు. గోదావరి వరదలతో మునిగిన ఇళ్లను ఆమె పరిశీలించారు. నష్టపరిహారం ఇస్తామని హామినివ్వడం మరచిపోవడమే కేసీఆర్‌కు తెలుసని షర్మిల విమర్శించారు. గతంలో ఖమ్మం, వరంగల్ రైతులను ఇలానే మోసం చేశారని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే రాజనామా చేసి దళితుడిని సీఎం చేయండన్నారు. పంట నష్టపోయిన రైతులకు 25వేలు అందించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story