రైతుల‌కు గుడ్‌న్యూస్.. 28 నుంచి రైతుబంధు పంపిణీ..

Rythu Bandhu: ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి...

Arun Chilukuri
Updated on: 22 Jun 2022 7:46 PM IST
CM KCR Decided to Deposit Rythu Bandhu Benefit for Farmers
X

రైతుల‌కు గుడ్‌న్యూస్.. 28 నుంచి రైతుబంధు పంపిణీ.. 

Rythu Bandhu: ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనున్నది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story