రైతు కోరిక మేరకు అరకతో పొలం దున్నిన షర్మిల

YS Sharmila: పత్తిరైతు కోరిక మేరకు అరకతో పొలం దున్నిన షర్మిల

Jyothi
Updated on: 18 Aug 2022 1:59 PM IST
YS Sharmila Praja Prasthana Yatra In  Narayanpet
X

నారాయణపేట జిల్లాలో YS తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల 

YS Sharmila: వ్యవసాయాన్ని పండుగలా నిర్వహిస్తామని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం లక్ష్మీపురం మీదుగా ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. దారిన వెళ్తున్న షర్మిల పొలంలో పత్తిరైతు కోరికమేరకు పొలంలోదిగి కాసేపు అరకతో దున్నారు. రైతులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story