ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: *2021 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా పరిహారం విడుదల చేయనున్న సీఎం

Sriveni Erugu
Published on: 14 Jun 2022 11:10 AM IST
CM Jagan visited Srisatyasai district in Chenne Kottapalli
X

ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌కు సంబంధించి పంటల బీమా పరిహారం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నారు సీఎం జగన్. ఉదయం తాడేపల్లి నుంచి బయల్దేరి 11 గంటల సమయానికి చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు ముఖ్యమంత్రి. రైతులతో ముఖాముఖి అనంతరం.. చెన్నేకొత్తపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు సీఎం.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story