వరంగల్ జిల్లాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు

Heavy Rains in Warangal District For the Past Few Days
x

వరంగల్ జిల్లాలో గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు

Highlights

Warangal: పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతున్న చెరువు, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు

Warangal: వరంగల్ జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాకాల సరస్సు జలకళ సంతరించుకొంది. చెరువు నీటిమట్టం 30.2 అడుగులు కాగా పూర్తిస్థాయిలో నిండి అలుగు పారుతోంది. జూలైలోనే చెరువు అలుగు పారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories