జగిత్యాల జిల్లా పైడిమడుగులో వరినాట్లు వేసిన నేపాల్ కూలీలు

Nepalese Farmers Plant Rice Saplings in the Rice Paddy Field in Jagtial District
x

జగిత్యాల జిల్లా పైడిమడుగులో వరినాట్లు వేసిన నేపాల్ కూలీలు

Highlights

Jagtial: తెలంగాణలో కూలీల కొరత ఉన్నందుకు నేపాల్ కూలీలకు ఆదరణ

Jagtial: జగిత్యాల జిల్లా పైడిమడుగు గ్రామంలో నేపాల్‌కు చెందిన కూలీలు వరినాట్లు వేస్తున్నారు. తెలంగాణలో కూలీల కొరత ఉన్నందుకు గ్రామానికి చెందిన గోపాల్ అనే రైతు, నేపాల్ నుంచి కూలీలను తెప్పించి వరినాట్లు వేయిస్తున్నాడు. సాధారణంగా ఒక ఎకరం నాటు వేయడానికి 8వేల రూపాయలు ఖర్చయితే.. నేపాల్ కూలీలకు కేవలం 5వేల రూపాయలు మాత్రమే ఖర్చవుతున్నాయని రైతు చెబుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories