logo

You Searched For "Crime News"

గగన్‌పహాడ్‌లో రెండేళ్ల పాప కిడ్నాప్‌!

23 Aug 2019 1:39 AM GMT
శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో రెండేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇప్పిస్తామని గుర్తు తెలియని వ్యక్తి పాపను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

రెండు లారీలు ఢీ..ఇద్దరు మృతి

22 Aug 2019 2:06 AM GMT
విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలం గుడివాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఎదురేదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగి మంటలు ఎగసిపడంతో మంటల్లో చిక్కుకుని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు.

దారుణం..తాగుడుకు బానిసై తల్లిని చంపిన కిరాతకుడు

21 Aug 2019 11:40 AM GMT
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై కన్న తల్లిని హత్యచేశాడో కిరాతకుడు. హన్మకొండ నక్కలగుట్టలో నివాసం ఉంటున్న బాలమని...

తండ్రిని దారుణంగా హత్య చేసి..ముక్కలు చేసి.. బకెట్లలో దాచి..

19 Aug 2019 6:29 AM GMT
మల్కాజ్‌గిరి ఆర్టీసీ కాలనీలో దారుణం తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి... బకెట్లలో దాచిన నిందితుడు

ఇంట్లో అద్దేకుంటూ యజమానురాలు కూతురుపైనే అత్యాచారం...

17 Aug 2019 8:17 AM GMT
పల్లకొండ వీరస్వామి(38) అనే వ్యక్తీ రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఇంట్లో మూడు నెలల కింద అద్దెకి దిగాడు ..

యువకుడిని దారుణంగా హతమార్చిన దుండగులు

17 Aug 2019 5:48 AM GMT
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. గుడివాడలోని దనియాల పేటలో భార్గవ్‌ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. కత్తులతో మెడ మీద దాడి...

మహిళా హోంగార్డ్ ఆత్మహత్య

16 Aug 2019 6:28 AM GMT
కుటుంబ కలహాలతో మహిళా హోంగార్డ్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సైఫాబాద్‌లో అలివేలు హోంగార్డుగా పనిచేస్తున్నారు. భర్త, కూతురితో కలిసి ఆమె బోరబండలో నివాసం ఉంటున్నారు.

ఓయూ ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో కలకలం

16 Aug 2019 4:17 AM GMT
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో కలకలం రేగింది. అర్ధరాత్రి హాస్టల్ లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి హల్ చల్ చేశాడు.

విజయవాడలో ఆటో డ్రైవర్ ఘాతుకం... ప్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్

16 Aug 2019 4:06 AM GMT
రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరుగుతునే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన మనవ మృగాలచేతిలో మహిళలు బలికాక తప్పడం లేదు. తాజాగా ఓ మహిళపై ఆటో డ్రైవర్‌, అతడి స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

ఐదేళ్ల ఫాతిమా కోసం కొనసాగుతున్న గాలింపు

14 Aug 2019 3:52 AM GMT
సికింద్రాబాద్‌ రాంగోపాల్‌ పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిన్న కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల పాప ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫూటేజీ ఆధారంగా...

టాప్ 10 న్యూస్....

14 Aug 2019 12:59 AM GMT
1. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష... వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండాలని...

మహిళతో అసభ్య ప్రవర్తన.. భర్త చేతిలో హతం!

13 Aug 2019 4:56 AM GMT
ఫుల్లుగా తాగిన మత్తులో ఉన్న ఓ వ్యక్తి గుడిసెలో నిద్రిస్తున్న మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆ మహిళ భర్త దాడి చేయడంతో అతను చనిపోయిన ఘటన సోమవారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

లైవ్ టీవి


Share it
Top