West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కిల్లర్ గ్యాంగ్ అరెస్ట్

* రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమ కార్యకలపాలు * అమ్మాయిలతో ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ * గుప్త నిధులు, ఆత్మల పేరిట తవ్వకాలు

Sandeep Reddy
Updated on: 21 Sept 2021 5:00 PM IST
Lady Killer Gang Arrested by Gannavaram Police in West Godavari District
X

పశ్చిమగోదావరి జిల్లాలో లేడీ కిల్లర్ గ్యాంగ్ అరెస్ట్ 

West Godavari: రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఒక గ్యాంగ్ ముఠాను ఏలూరు త్రి టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వ్యక్తిని హనీ ట్రాప్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన గన్నవరంకి చెందిన గూడపాటి సుష్మాను ఆమెతో పాటు ఉన్న మరి కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. సైనేడ్ వాడి హత్యలకు పాల్పడుతున్న పోలీసులు గుర్తించారు. గుప్తనిధులు, ఆత్మల పేరిట తవ్వకాలు, రైస్ ఫుల్లింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story