Nizamabad: ఓ షాపింగ్‌మాల్‌ వద్ద మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌

Nizamabad: నిజామాబాద్‌ బస్టాండ్‌ సమీపంలో కిడ్నాప్‌ కలకలం రేగింది.

Arun Chilukuri
Updated on: 8 Oct 2021 8:30 PM IST
Three Year Old Baby Kidnapped in Nizamabad
X

Nizamabad: ఓ షాపింగ్‌మాల్‌ వద్ద మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌

Nizamabad: నిజామాబాద్‌ బస్టాండ్‌ సమీపంలో కిడ్నాప్‌ కలకలం రేగింది. ఓ షాపింగ్‌మాల్‌ వద్ద మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. తల్లి, అమ్మమ్మతో కలిసి షాపింగ్‌కు వచ్చిన చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. షాపింగ్‌ చేయడం కోసం బాధిత కుటుంబం మెట్‌పల్లి నుంచి నిజామాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story