Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం

* భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్య * ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా వీడియో రికార్డ్‌ చేసిన భర్త

Sandeep Reddy
Updated on: 22 Sept 2021 8:30 PM IST
Women Self Destructed herself Infront of Husband in Atmakur Nellore District
X

భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్య

Nellore: నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జె.ఆర్‌.పేటలో దారుణం జరిగింది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త అడ్డుకోకుండా ఆమెను ప్రోత్సహించాడు. కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. మెప్మాలో పనిచేస్తున్న భార్య కొండమ్మను భర్త పెంచలయ్య అనుమానంతో కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక పైశాచిక భర్త పెంచలయ్యపై ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story