Home > Business
You Searched For "Business"
బుల్ జోరు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
8 Feb 2021 10:48 AM GMT*సరికొత్త జీవనకాల గరిష్ట స్థాయిలు నమోదు *వరుసగా రెండో వారం కూడా లాభాల పరుగు *ఆర్థిక వృద్ధి రికవరీపై ఆర్బీఐ సానుకూల వ్యాఖ్యలు
దేశీ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీ లాభాలు
3 Feb 2021 11:43 AM GMT*బడ్జెట్ ఉత్సాహానికి తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూల పరిణామాలు.. *వెరసి దేశీయ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో క్లోజ్.. *ఆరంభంనుంచి జోరుగా సాగిన కీలక సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీ.. .
దేశీ స్టాక్ మార్కెట్లో లాభాల సునామీ
1 Feb 2021 11:45 AM GMT*మార్కెట్ వర్గాలను మెప్పించిన కేంద్ర బడ్జెట్.. *భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు .. *సెన్సెక్స్ 2300 పాయింట్లు అప్..
పెట్రో ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరం..
18 Dec 2020 6:45 AM GMTదేశంలో పెట్రో ధరలు వరుసగా పదకొండో రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే నవంబర్ 20 నుంచి ఇప్పటివరకు దాదాపు 17 సార్లు ఇంధన ధరలను సవరించడంతో పెట్రో ధరల భగభగలు కొనసాగుతున్నాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట..
18 Dec 2020 5:30 AM GMTదేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి..మార్కెట్ల ఊగిసలాట ధోరణి నేపధ్యంలో ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సరికొత్త శిఖరాలను తాకాయి..సెన్సెక్స్ 47 వేల మార్క్ ను అందుకోగా , నిఫ్టీ 13 వేల 600 పాయింట్లను అధిగమించింది..
వరుసగా ఐదో రోజు లాభాల్లో దేశీ స్టాక్ మార్కెట్లు..
17 Dec 2020 2:01 PM GMTదేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ కొనసాగిస్తున్నాయి..స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో తాజా సెషన్ లోనూ బుల్ జోరు కొనసాగింది..ఫలితంగా వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోమారు లాభాలు..
13 Nov 2020 12:00 PM GMTదేశీయ స్టాక్ మార్కెట్లు మూరత్ ట్రేడింగ్ ముందు స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, లాభాల స్వీకరణతో భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత క్రమంగా కోలుకున్నాయి.
కొత్త రికార్డు నెలకొల్పిన స్టాక్ మార్కెట్లు
10 Nov 2020 2:25 PM GMTదేశీయ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిశాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పాయి. కొవిడ్ టీకా వస్తుందన్న ఆశల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి.
లాభాల బాటలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు
2 Nov 2020 1:42 PM GMTదేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను అందించాయి..బెంచ్ మార్క్ సూచీలు మూడు రోజుల వరుస నష్టాలను అధిగమించి లాభాల్లో ముగిశాయి..
కరోనా ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు..
29 Oct 2020 4:17 PM GMTదేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి..కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలతో గ్లోబల్ మార్కెట్లు కుదేలు కాగా..అదే బాటన దేశీ స్టాక్ మార్కెట్లు పయనించాయి..
మరోమారు నష్టాల్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు
28 Oct 2020 10:51 AM GMTదేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోమారు నష్టాలను మిగిల్చాయి..స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లలో మిడ్సెషన్కల్లా అమ్మకాలు ఊపందుకున్నాయి.