Rupee Vs Dollar: రోజురోజుకు మరింత క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ

Rupee Vs Dollar: రూ.81.63కు చేరుకున్నడాలర్ ధర

Rama Rao
Updated on: 26 Sept 2022 9:30 PM IST
Rupee falls paise to an all-time low of 81.63 against US dollar
X

Rupee Vs Dollar: రోజురోజుకు మరింత క్షీణిస్తున్న రూపాయి మారకం విలువ

Rupee Vs Dollar: అమెరికాలో మాంద్యం భయంతో భారత రూపాయి విలువ మరింత మసకబారింది. ఒక డాలర్ ధర 81 రూపాయల 63 పైసలకు చేరుకుంది. రూపాయి పతనం కారణంగా దేశీయంగా దిగుమతి చేసుకునే క్రూడాయిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బల్క్ డ్రగ్స్ ధరలు పెరిగే అవకాశముంది. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతం, ద్రవ్యోల్బణం రేటు RBI నిర్ణయించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంది. అదే సమయంలో, రూపాయి పతనాన్ని ఆపడానికి RBI డాలర్లను విక్రయించడంపై కూడా చర్చ జరుగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story