logo
వ్యాపారం

Stock Market: వీకెండ్‌లో భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Stock Markets Ended the Weekend With Heavy Losses
X

Stock Market: వీకెండ్‌లో భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

Highlights

Stock Market: దేశీయ మార్కెట్‌లపై గ్లోబల్ మార్కెట్‌ల ప్రభావం.. పెట్టుబడిదారులకు రూ.4 లక్షల కోట్ల మేర నష్టం

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు ముగిల్చాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలతో మొదలైన మార్కెట్లు చివరకు మరింతగా క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పతనమైంది. ఈ మధ్య కాలంలో బెంచ్‌మార్క్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో బెంచ్‌మార్క్‌లు అనేక పాయింట్లు క్రాష్ అయ్యి, పెట్టుబడిదారులకు దాదాపు 4 లక్షల కోట్ల మేర నష్టాన్ని కలిగించాయి. సెన్సెక్స్ ఒక వెయ్యి20 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టీ 302 పాయింట్లను కోల్పోయింది.

Web TitleStock Markets Ended the Weekend With Heavy Losses
Next Story