స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రానిక్స్,ఉపకరణాలపై 80 శాతం తగ్గింపు..!

Flipkart Big Billion Sale From 23rd of this Month Offers on Smartphones of Many Companies
x

స్మార్ట్‌ఫోన్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రానిక్స్,ఉపకరణాలపై 80 శాతం తగ్గింపు..!

Highlights

Flipkart Big Billion Sale: మీరు ఆన్‌లైన్‌లో మొబైల్ కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు సరైన సమయమని చెప్పవచ్చు.

Flipkart Big Billion Sale: మీరు ఆన్‌లైన్‌లో మొబైల్ కొనాలని ఆలోచిస్తుంటే ఇది మీకు సరైన సమయమని చెప్పవచ్చు. దేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభంకానుంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో చాలా వస్తువులపై డిస్కౌంట్లు, ఆఫర్లు ఉన్నాయి. ఈ సేల్‌లో ICICI, Axis బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందుతారు. చివరి చెల్లింపు సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది.

ఉత్పత్తులపై భారీ తగ్గింపు ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ వివిధ రకాల ఉత్పత్తులను అందించడానికి దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విక్రేతలు, కిరాణా డెలివరీ భాగస్వాములు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSMEలు)లని తన ప్లాట్‌ఫారమ్‌కు కనెక్ట్ చేసింది. ఈ సేల్‌లో లభించే ఉత్పత్తులపై భారీ తగ్గింపులను అందించడానికి సిద్ధమైంది.

క్యాష్‌బ్యాక్, బ్యాంక్ ఆఫర్‌లు

ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదారులకు ఎలక్ట్రానిక్స్, హోమ్, బ్యూటీ వంటి వివిధ కేటగిరీల్లో ఉత్పత్తులను ప్రీ-బుక్ చేసుకునేందుకు రూ.1 టోకెన్ చెల్లించి ఆఫర్ చేస్తోంది. వారు ఫ్లిప్‌కార్ట్ 'కూపన్ రెయిన్' గేమింగ్ స్పేస్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. Poco, Realme, Samsung, Vivo వంటి అనేక పెద్ద బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 80 శాతం తగ్గింపును పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories