Home > Assembly Winter Sessions
You Searched For "Assembly Winter Sessions"
ఏపీ అసెంబ్లీలో నాలుగో రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
3 Dec 2020 12:09 PM GMTవరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటుపడింది. వైసీపీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు అడ్డుతగిలారు. స్పీకర్ ...
దిశ బిల్లును కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
3 Dec 2020 5:14 AM GMTదిశ చట్టం బిల్లు నిన్న రద్దు చేసి.. తిరిగి మార్పులతో కొత్త బిల్లును హోం మంత్రి సుచరిత సభలో ప్రవేశ పెట్టారు. ఏదైన ఒక సంఘటన జరిగినప్పుడు దర్యాప్తును ఏడు ...
ఏపీ అసెంబ్లీలో అసలేం జరుగుతోంది?
2 Dec 2020 9:55 AM GMTసభలో సెగలు పుడుతున్నాయ్. మాటల తూటాలు పేలుతున్నాయ్. పిచ్చెక్కిందంటూ ఒకరు పిచ్చాసుపత్రికి వెళ్లాలంటూ మరొకరు. సభా సమయంతా వ్యక్తిగత సమరానికే సరిపోతోందా? ...
ఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం
2 Dec 2020 5:27 AM GMTఏపీ అసెంబ్లీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరాణ అయింది. రెండు రోజులుగా కొనసాగుతున్న...
టీడీపీ తీరుపై సీఎం జగన్ ఆగ్రహం
1 Dec 2020 6:27 AM GMTరెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. టాపిక్ కాని టాపిక్‌ను తీసుకొచ్చి టీడీపీ ఎమ్మెల్యేలు సభలో అరవడమేంటని సీఎం జగన్...
నష్టపోయిన సీజన్లోనే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి : సీఎం జగన్
30 Nov 2020 11:47 AM GMTగత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదన్న సీఎం జగన్...తమది రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు. ఖరీఫ్ సీజన్లో పంటష్టపోయిన రైతులకు ఆ నష్టం...
రైతు దగాగ మారిన రైతు భరోసా : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
30 Nov 2020 11:14 AM GMTరైతు భరోసా రైతు దగాగ మారిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. బీఏసీలో పంట నష్టంపై ప్రస్థావిస్తే.. ప్రభుత్వం ఒక్కమాట కూడా...
హాట్ హాట్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు
30 Nov 2020 11:11 AM GMTఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా మొదలయ్యాయి. మొదటి రోజే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకవైపు శీతాకాలం మరోవైపు తుఫాన్...
సభా సాంప్రదాయాలను వైసీపీ మంటగలుపుతోంది : ఎమ్మెల్యే బుచ్చయ్య
30 Nov 2020 11:06 AM GMTసభా సాంప్రదాయాలను వైసీపీ ప్రభుత్వం మంటగలుపుతుందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో పని...