సభా సాంప్రదాయాలను వైసీపీ మంటగలుపుతోంది : ఎమ్మెల్యే బుచ్చయ్య

X
Highlights
సభా సాంప్రదాయాలను వైసీపీ ప్రభుత్వం మంటగలుపుతుందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అసెంబ్లీ...
Arun Chilukuri30 Nov 2020 11:06 AM GMT
సభా సాంప్రదాయాలను వైసీపీ ప్రభుత్వం మంటగలుపుతుందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆరోపించారు. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు. 151 మంది ఎమ్మెల్యేలతో ఏం సాధించారని ప్రశ్నించారు. రైతు సమస్యలపై మాట్లాడుతుంటే తమ గొంతు నొక్కేసరని విమర్శించారు.
Web TitleMLA Buchaiah Chowdary fires on AP Govt
Next Story