logo

You Searched For "Army"

సైనికులతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ధోనీ

15 Aug 2019 3:08 PM GMT
తన కోరిక మేరకు కాశ్మీర్ లో ఆర్మీతో కలసి పనిచేస్తున్న భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు లడఖ్ లో సైనికుల మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. డ్యూటీ ఆఖరి రోజులో భాగంగా లడక్‌కి వెళ్లిన ధోనీ.. అక్కడ ఆర్మీ ఆసుపత్రిని సందర్శించాడు. అక్కడ చికిత్స పొందుతున్న సైనికులతో ఆప్యాయంగా కాసేపు మాట్లాడాడు.

లడక్‌లో సైనికులతో ధోనీ.. నేటితో ఆర్మీ డ్యూటీ క్లోస్

15 Aug 2019 8:01 AM GMT
దేశవ్యాప్తంగా 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. దేశరాజధాని దిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు పంద్రాగస్టు వేడుకలకు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో లద్దాఖ్‌లో ప్రముఖ క్రికెటర్, భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ యం.ఎస్ ధోనీ లడక్‌లో సైనికులతో కలిసి జరుపుకున్నాడు.

మహేశ్‌ ఫ్యాన్స్‌కి మరో సర్‌ప్రైజ్‌..!

15 Aug 2019 3:33 AM GMT
73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీం ఇండియన్ ఆర్మీకి నివాళిగా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఇక భారత్ పాకిస్థాన్ యుద్ధం నుంచి మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ వరకు భారత జవానులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఈ పాటలో కల్లకు అద్దినట్లు చూపించారు.

ఆడపిల్లల రక్షణ కోసం జటాయు సైన్యం.. తొలి జటాయువు అతడే!

14 Aug 2019 12:28 PM GMT
కేవలం పూజలు పునస్కారాలే కాదు మెరుగైన సమాజం తమ వంతు బాధ్యత నిర్వహిస్తామంటూ ముందుకొచ్చారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌. ఆడపిల్లలపై...

ఫేకిస్థాన్ గా మారిన పాకిస్థాన్..ఫేక్ న్యూస్ తో...

14 Aug 2019 8:27 AM GMT
పాకిస్థాన్ ఒక్కసారిగా ఫేకిస్థాన్ గా మారిపోయింది. భారత్ పై సరిహద్దుల్లో గాకుండా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది. ఈ ఫేక్ యుద్ధం ఎన్నో మలుపులు...

రేపు అభినందన్‌కు వీర్‌చక్ర ప్రదానం

14 Aug 2019 6:41 AM GMT
నేషన్‌ హీరో, శతృసైన్యం చేతిలో చిక్కి ధైర్యంగా తిరిగొచ్చిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు కేంద్రం వీర్‌ చక్ర ప్రకటించింది.

ధోనీ ది రియల్ హీరో!

6 Aug 2019 2:07 PM GMT
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన ఆటతీరుతో అందరినీ మెప్పించి మెరుపులా భారత జట్టుకు నాయకుడిగా...

ఆర్టికల్ 370 రద్దుపై రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

5 Aug 2019 9:30 AM GMT
జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేశారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన ఈ రోజు భారత చరిత్రలో ...

హ్యాట్సాఫ్ ధోనీ!

4 Aug 2019 8:01 AM GMT
క్రికెట్ లో పోరాట యోధుడు. బౌలర్ వేసిన బంతి బ్యాట్స్ మెన్ ను దాటి వెనక్కి పోకుండా కాచుకుంటూ, జట్టుకు సేవలందించే కీలక ఆటగాడు.. ఎంతటి ఒత్తిదిలోనైనా...

అసలు కశ్మీర్‌ లోయలో ఏం జరుగుతుంది..?

3 Aug 2019 2:28 PM GMT
కశ్మీర్‌ నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయం వెంటాడుతోంది. లోయలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఏకంగా 38 వేల...

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర గురి..పాక్ కుట్రను గుర్తించిన ఆర్మీ

2 Aug 2019 1:29 PM GMT
అమర్‌‌నాథ్‌ యాత్రపై ఉగ్రదాడికి పాక్ కుట్ర పన్నింది. కొద్దిరోజులుగా అమర్‌‌నాథ్‌ యాత్రను అడ్డుకుంటోన్న ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు...

పాకిస్తాన్ రావల్పిండి లో ఘోర విమాన ప్రమాదం

30 July 2019 4:25 AM GMT
పాకిస్తాన్ రావల్పిండి లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సైనిక శిక్షణ విమానం జనావాసాల మీద కుప్పకూలింది. దీంతో సుమారు 17 మంది మృతి చెందారు. మృతి...

లైవ్ టీవి

Share it
Top