Pulwama Encounter: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌

Pulwama Encounter: భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు * ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

Sandeep Eggoju
Updated on: 14 July 2021 11:04 AM IST
Three Terrorists are Died in Jammu Kashmir Pulwama Encounter
X

Image Source: (ANI Twitter)


Pulwama Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందారన్న సమాచారంతో భద్రతాదళాలు ఓ ఇంటిని చుట్టుముట్టాయి. దాంతో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరగగా ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. మరోవైపు జమ్ము- శ్రీనగర్‌ హైవేపై ఐఈడీ బాంబును నిర్వీర్యం చేశాయి భద్రతాదళాలు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story