India: భారత్‌కు మరో 10 రాఫెల్ విమానాలు

Another 10 Rafales to India
x

రాఫెల్స్ (ఫైల్ ఫోటో)

Highlights

India: ఈ నెలాఖరులో మూడు...ఏప్రిల్‌‌లో ఏడు

India: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదిలోకి మరో 10 రాఫెల్ ఫైటర్ జెట్స్ చేరనున్నాయి. ఇప్పటికే ఐఏఎఫ్‌ చేతిలో 11 రాఫెల్స్ ఉండగా వాటి సంఖ్య 21కి చేరనుంది. రానున్న రెండు మూడు రోజుల్లోనే ఫ్రాన్స్ నుంచి నేరుగా 3 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు రానుండగా వచ్చే నెలలో మరో 7 నుంచి 8 రాఫెల్స్ రానున్నాయి. రాఫెల్స్ రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరింత బలోపేతం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories