నాగాలాండ్‌లో దారుణం.. ఉగ్రవాదులు అనుకొని పౌరులను కాల్చిన జవాన్లు

Nagaland: ఆగ్రహంతో భద్రతా బలగాల వాహనాలు తగలబెట్టిన ప్రజలు

Shireesha
Published on: 5 Dec 2021 8:54 AM IST
Nagaland Soldiers Shot Common People Thinking that They are Terrorists | International News
X

నాగాలాండ్‌లో దారుణం.. ఉగ్రవాదులు అనుకొని పౌరులను కాల్చిన జవాన్లు

Nagaland: నాగాలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. సాధారణ పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు అనుకొని సాధారణ పౌరులపై జవాన్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. జవాన్ల కాల్పుల్లో పలువురు పౌరులు మృతి చెందారు. ఆగ్రహంతో భద్రతా బలగాల వాహనాలు స్థానికులు తగలబెట్టారు. మోన్ జిల్లా ఓటింగ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Shireesha

Shireesha

Next Story