Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని బందిపోరలో ఎన్‌కౌంటర్

Jammu Kashmir: భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు

Sandeep Eggoju
Published on: 26 Sept 2021 1:24 PM IST
Firings Between Army and Terrorists in Bandipora Jammu Kashmir
X

జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరలో ఆర్మీ మరియు ఉగ్రవాదుల మధ్య కాల్పులు (ఫైల్ ఇమేజ్) 

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని బందిపోరలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. బందిపోరాలో టెరరిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో టెర్రరిస్టులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. వారు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియలేదు. వారి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story