Top
logo

తాజా వార్తలు - Page 3

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

28 Nov 2020 9:23 AM GMT
మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తప్పతాగి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని...

మిథునం రీమేక్ : ఎస్పీబీ పాత్రలో అమితాబ్‌..!

28 Nov 2020 9:21 AM GMT
అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని బాలీవుడ్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

వచ్చే ఏడాది మార్చిలో వాక్సిన్ : భారత్‌ బయోటెక్

28 Nov 2020 9:03 AM GMT
భారత దేశ దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఒకటైన భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు రానుందో స్పష్టమైంది. వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఈ...

ఎన్టీఆర్ ప్లాప్ సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్?

28 Nov 2020 8:55 AM GMT
ఎన్టీఆర్, తమన్నా జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు.

హస్తినలో మూడో రోజు కొనసాగుతున్న రైతుల ఆందోళన

28 Nov 2020 8:51 AM GMT
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ఆందోళన మూడో రోజు కొనసాగుతోంది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని...

హైదరాబాద్‌‌కు చేరుకున్న ప్రధాని మోడీ

28 Nov 2020 8:03 AM GMT
ప్రధాని మోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జెనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు ప్రధాని చేరుకుంటారు.

బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు!

28 Nov 2020 7:45 AM GMT
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెచ్చేగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు, ఇద్దరు నేతలపై సుమోటోగా కేసులు పెట్టారు.

ప్రకాష్‌రాజ్‌ కామెంట్స్ పై నాగబాబు కౌంటర్!

28 Nov 2020 7:29 AM GMT
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రకాష్‌రాజ్‌ వ్యాఖ్యలను ఖండించారు ఆ పార్టీ నేత నాగబాబు. ప్రజలు, పార్టీకి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు

నివర్ తుపానుతో వాతావరణంలో మార్పులు!

28 Nov 2020 7:14 AM GMT
నివర్ తుపాను దెబ్బకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు.. కశ్మీర్‌ను మరిపించే చలితో ఉమ్మడి ఆదిలాబాద్ వణుకుతోంది.

కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్!

28 Nov 2020 7:03 AM GMT
బిగ్ బాస్ సీజన్ 4.. 83వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ విషయానికి వస్తే.. జలజ దెయ్యం ఇంటి సభ్యులతో బాగానే ఆట ఆడుకుంది. అయితే సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు.

ఇవాళ టీటీడీ బోర్డు సమావేశం!

28 Nov 2020 6:53 AM GMT
ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ బోర్డు సమావేశంకానుంది. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన దాదాపు 17 మంది సభ్యులు పాల్గొననున్నారు.

ఇవాళ ఎల్బీస్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ!

28 Nov 2020 6:47 AM GMT
గ్రేటర్‌ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షాల గొంతు మూయాలని భావిస్తోంది.