Janasena Pawan Kalyan Gives Clarity on Alliance with Chandrababu
ఏపీలో పొత్తులపై జనసేన క్లారిటీ ఇచ్చింది. టీడీపీతో కలిసి రావాలన్న చంద్రబాబు ప్రతిపాదనను జనసేన అధినేత పవన్ తిరస్కరించారు. వామపక్షాలతో తప్ప ఎవరితూనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. పొత్తులపై టీడీపీ, వైసీపీ మాటలు నమ్మొద్దని జనసేన కార్యకర్తలకు పవన్ సూచించారు.