Off The Record: కేబినెట్‌ బెర్త్‌ కోసం ఆశల పల్లకిలో సైకిల్ లీడర్లు!

ఏపీలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో విజయనగరం జిల్లాకు చెందిన కిమిడి కళా వెంకట్రావుకు చోటు దక్కుతుందా.

Update: 2026-03-24 05:54 GMT

Off The Record : కేబినెట్‌ బెర్త్‌ కోసం ఆశల పల్లకిలో సైకిల్ లీడర్లు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. పాలనలో మరింత వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు పేరు మరోసారి తెరపైకి వచ్చింది.


Full View


Tags:    

Similar News