Raghunathpalli: కోడూరు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పూజారి మల్లయ్య

Raghunathpalli: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామం కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా పూజారి మల్లయ్య ఏకగ్రీవ ఎన్నిక. కడియం శ్రీహరి ఆదేశాల మేరకు జరిగిన ఎన్నిక.

Update: 2026-07-19 14:10 GMT

Raghunathpalli: కోడూరు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా పూజారి మల్లయ్య

జనగామ జిల్లా: ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కోడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడుగా పూజారి మల్లయ్య ను ఏకగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్ రెడ్డి వార్డు సభ్యులు నవ్య మణికుమార్ , బిక్షపతి, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు...

Tags:    

Similar News