Jordar Varthalu: మావిగన్ పిచ్చి నెత్తికెక్కిచ్చుకున్న శకుంతల
Jordar Varthalu: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగన్' రాజధాని పేరుపై జోర్దార్ శకుంతల తనదైన శైలిలో సెటైర్లు వేసింది.
Jordar Varthalu: మావిగన్ పిచ్చి నెత్తికెక్కిచ్చుకున్న శకుంతల
Jordar Varthalu: జోర్దార్ వార్తల్లో శకుంతల తనదైన శైలిలో మరోసారి నవ్వులు పూయించింది. ఈసారి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన కొత్త రాజధాని పేరు 'మావిగన్' (MAVIGUN) ను తన అప్డేటెడ్ వెర్షన్ పేర్లతో లింక్ చేస్తూ సెటైర్లు వేసింది.
శకుంతల తన పేరును 'జోవాష'గా మార్చుకున్నానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. 'జోర్దార్'లో జో, 'వార్తలు'లో వా, 'శకుంతల'లో ష కలిపి 'జోవాష' అని పేరు పెట్టుకున్నానట. అలాగే మీనాక్షి పేరును 'జోవామి'గా మార్చేసింది. ఈ పేర్లు విన్నవాళ్లంతా జపాన్ భాషా అని నవ్వుకుంటుంటే, తను మాత్రం ఇదంతా తన ఇన్స్పిరేషన్ జగనన్న నుంచే నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది.