Jeevan Reddy: తగ్గని జీవన్ రెడ్డి.. పీసీసీ చీఫ్ బుజ్జగింపులు విఫలం!

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు.

Update: 2026-03-24 07:14 GMT

Jeevan Reddy: తగ్గని జీవన్ రెడ్డి.. పీసీసీ చీఫ్ బుజ్జగింపులు విఫలం!

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు పీసీసీ చీఫ్ మహేశష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి ఇబ్బంది పడిన మాట వాస్తవమే అని మహేష్ కుమార్ చెప్పారు. ఆయన పార్టీలో కొనసాగాలని కోరినట్టు చెప్పారు.

మరో వైపు రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాజీనామా తర్వాత గ్రామాల్లోకి వెళ్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఎలాంటీ హామీ ఇవ్వలేదని.. తాను ఏ డిమాండ్ పీసీసీ దగ్గర పేట్టలేదన్నారు. తనది పరిష్కారం లేని సమస్యగా మారిందన్నారు...నాతో పాటు ఎవరెవరూ రాజీనామా చేస్తారో తెలియదన్నారు.

Tags:    

Similar News