Power Banks: ₹2,000 బడ్జెట్‌లో బెస్ట్ 20000mAh పవర్ బ్యాంక్స్: టాప్ 4 ఎంపికలు ఇవే!
Power Banks: ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ఒక వరంలా పనిచేస్తుంది.
Power Banks: ₹2,000 బడ్జెట్‌లో బెస్ట్ 20000mAh పవర్ బ్యాంక్స్: టాప్ 4 ఎంపికలు ఇవే!
Power Banks: ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్ బ్యాంక్ ఒక వరంలా పనిచేస్తుంది. అందుకే, మీ బడ్జెట్‌కు తగట్టుగా ₹2,000 లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్ పవర్ బ్యాంక్ ఆప్షన్లను ఇక్కడ చూద్దాం.
Boat Pocket-Size Power Bank (రూ. 1,844)
20000 mAh బ్యాటరీ , 22.5 W పవర్ అవుట్‌పుట్‌తో 3 అవుట్‌పుట్ పోర్టులు ఉన్నాయి. Type-A , Type-C సపోర్ట్ చేస్తుంది, చార్జింగ్ కేబుల్‌తో వస్తుంది.
boAt EnergyShroom (రూ. 1,299)
20,000 mAh కెపాసిటితో ఒకేసారి 2 పరికరాలను చార్జ్ చేయగలదు.రెండు USB-A అవుట్‌పుట్ పోర్టులు , 2-వే చార్జింగ్, 22.5 వాట్స్ , 3.0 క్విక్ చార్జర్ లు , 12-లేయర్ స్మార్ట్ IC ప్రొటెక్షన్ ఉంటుంది.
Amazon Basics (రూ. 999)
20000 mAh బ్యాటరీ , 22.5 W ఫాస్ట్ చార్జింగ్ , డ్యూయల్ అవుట్‌పుట్ , ఇన్‌పుట్ సిస్టమ్‌తో వస్తుంది , ఒకేసారి 3 పరికరాలను చార్జ్ చేయగలదు. స్మార్ట్‌ఫోన్‌లు, TWS, స్పీకర్లు, టాబ్లెట్‌ల కు సపోర్ట్ చేస్తుంది.
Xiaomi Redmi Power Bank (రూ. 1,499)
20000 mAh బ్యాటరీ , USB Type-C చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కు సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకమైన షార్ట్-సర్క్యూట్ ప్రొటెక్షన్ఉంటుంది.