Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు! (ఫొటోలు)

Hyderabad: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరా నిలిచిపోతుందనే వదంతులు నగరవాసులను ఆందోళనకు గురిచేశాయి.

Update: 2026-03-25 06:08 GMT

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ సెగ.. బంకుల వద్ద భారీ క్యూలు! (ఫొటోలు)

Hyderabad: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు సరఫరా నిలిచిపోతుందనే వదంతులు నగరవాసులను ఆందోళనకు గురిచేశాయి. ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలతో మంగళవారం ఒక్కసారిగా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పోటెత్తారు.

ఉప్పల్, మల్లాపూర్, అత్తాపూర్, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి ప్రాంతాల్లోని బంకుల వద్ద ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిచ్చాయి. తెరిచి ఉన్న అతికొద్ది బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రాత్రి సమయానికి సగానికి పైగా బంకులు ఖాళీ అవ్వడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రజలు ఆందోళనతో ముందస్తుగా నిల్వ చేసుకునే ప్రయత్నం (Panic Buying) చేయడంతోనే ఈ తాత్కాలిక కొరత ఏర్పడిందని తెలుస్తోంది.



 




 




 




 




 




 




 




 




 




 




 




 


Tags:    

Similar News