తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి! (ఫోటోలు)

తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపమైన 'తెలంగాణ తల్లి' విగ్రహం శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కృతమైంది.

Update: 2026-03-16 09:27 GMT

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి! (ఫోటోలు)

తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపమైన 'తెలంగాణ తల్లి' విగ్రహం శాసనసభ ప్రాంగణంలో ఆవిష్కృతమైంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.



 




 




 




 




 


Tags:    

Similar News