క్రేజీగా ‘రాకాస’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు వైరల్!
Raakasa: యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రాకాస' చిత్ర యూనిట్ సందడి మొదలైంది.
Raakasa: యాక్షన్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రాకాస' చిత్ర యూనిట్ సందడి మొదలైంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను పంచుకోవడంతో పాటు, చిత్ర యూనిట్ మొత్తం తళుక్కుమంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు మీకోసం..