Borivanka: కళింగ సీమ కళా పీఠం ఆధ్వర్యంలో నాటికల పోటీలు.. ముమ్మరంగా ప్రచారం

Borivanka: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంకలో ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు నిర్వహించనున్నారు.

Update: 2026-03-24 13:44 GMT

Borivanka: కళింగ సీమ కళా పీఠం ఆధ్వర్యంలో నాటికల పోటీలు.. ముమ్మరంగా ప్రచారం

Borivanka: కవిటి మండలం బొరివంక గ్రామంలో కళింగ సీమ కళా పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగాంగా నిర్వాకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

కార్యక్రమానికి శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ పూడి కిరణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఉన్నతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ విద్యా, సామాజికవేత్త లయన్ డాక్టర్ బాడన దేవభూషణరావు రూ. 5 వేలు విరాళాన్ని కళింగ సీమ కళా పీఠం అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణమూర్తి, వారి తరఫున డాక్టర్ పూడి కిరణ్ కుమార్ అందించారు. ఈ కార్యక్రమంలో బల్లెడ విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News