Alur: ఈరన్న కొట్టాల వీధిలో సందడి.. పథకాల అమలుపై ప్రజల హర్షం

Alur: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని ఈరన్న కొట్టాల వీధిలో "ఇంటింటికి మీ వైకుంఠ జ్యోతి" కార్యక్రమం నిర్వహించారు.

Update: 2026-03-24 15:31 GMT

Alur: ఈరన్న కొట్టాల వీధిలో సందడి.. పథకాల అమలుపై ప్రజల హర్షం

Alur: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో ఈరన్న కొట్టాల వీధిలో ఇంటింటికి మీ వైకుంఠ జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలూరు టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అలాగే కూటమి ప్రభుత్వం లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులను తల్లికి వందనం వస్తుందా అని చిన్నారులతో మాట్లాడారు. రైతన్నలతో అన్నదాత సుఖీభవ పడిందా ,లేదా అని రైతులని అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు అందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News