Nellore: నెల్లూరు పోలీసు కార్యాలయంలో పూలే జయంతి.. నివాళులర్పించిన ఎస్పీ అజిత!
Nellore: నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Nellore: నెల్లూరు పోలీసు కార్యాలయంలో పూలే జయంతి.. నివాళులర్పించిన ఎస్పీ అజిత!
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో.. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.
నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సి.హెచ్. సౌజన్య , మరియు AR DSP చంద్ర మోహన్ మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..
కుల వివక్ష నిర్మూలనకు మరియు బాలికల విద్యా అభివృద్ధికి , మహాత్మ జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణానికి విద్య ప్రాముఖ్యమైనది అని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో RI వెల్ఫేర్ రాజారావు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.