Nellore: టిడ్కో ఇళ్లకు కొత్త హంగులు.. నాయుడుపేటలో మంత్రి నారాయణ సమీక్ష!
Nellore: నాయుడుపేటలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. టిడ్కో ఇళ్ల వద్ద పార్కు ప్రారంభోత్సవం మరియు రెండో విడత గృహ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష.
Nellore: టిడ్కో ఇళ్లకు కొత్త హంగులు.. నాయుడుపేటలో మంత్రి నారాయణ సమీక్ష!
Nellore: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో..
నాయుడుపేట టిడ్కో ఇళ్ళ వద్దకు చేరుకొన్నారు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి నారాయణ.
ఎం ఏ యు డి ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ , ఏపీ టిడ్కో ఎండీ సునీల్ కుమార్ రెడ్డి ,గ్రీన్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ ,కలెక్టర్ వెంకటేశ్వర్లు ,టిడ్కో ఛైర్మెన్ వేములపాటి అజయ్ కుమార్, మంత్రికి ఘన స్వాగతం పలికారు..
టిడ్కో ఇళ్ల ప్రాంగణంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన పార్కును పరిశీలించారు మంత్రి నారాయణ.
అనంతరం సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి నారాయణ..
రెండో విడతలో నిర్మించబోయే టిడ్కో ఇళ్లపై అధికారులతో చర్చించారు మంత్రి నారాయణ.