Kadiri: కదిరిలో ఈనెల 22న మెగా జాబ్ మేళా!

Kadiri: కదిరిలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న మెగా జాబ్ మేళా. 30కి పైగా కంపెనీలు, 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు - డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి.

Update: 2026-08-19 07:33 GMT

Kadiri: కదిరిలో ఈనెల 22న మెగా జాబ్ మేళా!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో అభిజ్ఞా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలలో భాగంగా కదిరి పరిసర ప్రాంతాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 22 వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

అభిజ్ఞా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డా. పి.వి. పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 30కి పైగా ప్రముఖ. కంపెనీలు సుమారు 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని, విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags:    

Similar News