YS Sharmila: ఢిల్లీకి వైఎస్‌ షర్మిల.. త్వరలో వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ప్రచారం

YS Sharmila: ఈ నెల 16 లేదా 18న షర్మిల కాంగ్రెస్‌లో చేరవచ్చని చర్చ

Update: 2023-08-30 15:06 GMT

YS Sharmila: ఢిల్లీకి వైఎస్‌ షర్మిల.. త్వరలో వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ప్రచారం

YS Sharmila: ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. రేపు కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో షర్మిల భేటీ అవుతారనే చర్చ నడుస్తోంది. అలాగే.. పలు అంశాలపై హస్తిన హస్తం నేతలతో చర్చిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. త్వరలో వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ నెల 16 లేదా 18న షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరవచ్చని పొలిటికల్‌ సర్కిల్‌లో టాక్‌ నడుస్తోంది. దీంతో.. షర్మిల ఢిల్లీ టూర్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News