YS Sharmila: కాంగ్రెస్‌లో లీడర్ షిప్ లేదు
YS Sharmila: గెలిచిన వారిని కాపాడుకోలేకపోయారు
YS Sharmila: కాంగ్రెస్‌లో లీడర్ షిప్ లేదు
YS Sharmila: కాంగ్రెస్‌లో లీడర్ షిప్ లేదన్నారు వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. గెలిచిన వారికి కాపాడుకోలేకపోయారని అన్నారు. లీడర్ షిప్ లేక పక్కపార్టీల నుంచి నాయకులను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. విలీనం చేయాలని అనుకుంటే పార్టీ పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. రెండేళ్లుగా కష్టపడి పనిచేస్తున్నానని.. ప్రజల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు.