Hyderabad: హైదరాబాద్‎లో యువత హల్ చల్

Hyderabad: బైక్ రేసింగ్‌లతో రెచ్చిపోతున్న యువత

Update: 2023-04-09 05:26 GMT

Hyderabad: హైదరాబాద్‎లో యువత హల్ చల్

Hyderabad: మలక్‌పేట్, చంచల్‌గూడ ప్రాంతాల్లో బైక్ రేసింగ్‌లతో యువత రెచ్చిపోతోంది. అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా కొందరు యువకులు రేసింగ్ లో పాల్గొంటున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అతి వేగంతో ప్రమాదకర స్తంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువకులు.వంద నుంచి 150 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతున్నారు. దీంతో స్థానికులు భయాందోళలకు గురవుతున్నారు. 

Tags:    

Similar News