Talasani Srinivas Yadav: జింఖానా గ్రౌండ్‌లో యువజనోత్సవాలు.. ప్రారంభించిన మంత్రి తలసాని
Talasani Srinivas Yadav: పాశ్చాత్య సంస్కృతితో భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దు
Talasani Srinivas Yadav: జింఖానా గ్రౌండ్‌లో యువజనోత్సవాలు.. ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Talasani Srinivas Yadav: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్‌లో యువజనోత్సవాలను మంత్రి తలసాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ మేరకు యువత సన్మార్గంలో నడవాలని చెప్పిన మంత్రి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించాలన్నారు. పాశ్చాత్య సంస్కృతితో భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని మంత్రి సూచించారు.